గొల్లపూడి కీ సూర్యకాంతం మధ్య ...

గొల్లపూడి కీ సూర్యకాంతం మధ్య ...
-
ఓ కసారి సభలోగొల్లపూడి మారుతీ రావు గారిని ,
ఎవరో మీరు రచనలు, నటన రెండూ చేస్తారు కదా, రెండిటిలో మీకు ఏది ఇష్టం అంటే తన తల్లినీ, భార్యనీ చూపించి "వీళ్ళిద్దరిలో ఎవరిష్టం అంటే ఏం చెప్తాను. రెండూ రెండే" అన్నారుట.🤗
-
సనిమాల్లో సూర్యకాంతం గయ్యాళితనం, విలనీ అందరం ఎంజాయ్ చేశాం, నవ్వుకుంటాం కాని గొల్లపూడి స్క్రీన్ విలనీ మాత్రం మనకు నచ్చలేదు. ఎంత నటన అయినా, దుర్మార్గపు పనులు చేసేవాళ్ళ మీద ఎందుకో కోపం. ఈయన అనే కాదు.
మొత్తం సమాజం లోనే ఇద్దరు ఆడవాళ్ళు కొప్పు, కొప్పు పట్టుకొని కొట్టుకుంటే అందరూ నవ్వుతారు.
అదే వాళ్ళ మొగుళ్ళు కలబడితే అందరూ సీరియస్ విషయంగా తీసుకుంటారు. 😒

...ఎందుకంటారు? 🤔

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!