-చాకలి వాడు నయం !

-చాకలి వాడు నయం !

-

చదువుకున్న వాళ్లంతా టీచర్లు అయిపోయారు , 

-

చదువురాని వాళ్ళు అంత స్కూల్స్ పెట్టారు ,

తెలివికల్లోలు అంత అప్పులు ఇచ్చి వ్యాపారము చేస్త్తున్నారు 

-, 

తెలివి తక్కువ వాళ్ళు అంత వడ్డీలు కట్టి వ్యాపారము చేస్తున్నారు . 

-

లాంగ్ వీకెండ్ కదా అని అతడు మూవీ యూట్యూబ్ లో చూస్తున్న , 

ఎందుకో ఈ డైలాగ్ లకి నాకు కనెక్ట్ అయింది .

-

ఉహించు కున్న వాళ్ళకి ఉహించుకున్నతా సుమీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!