Skip to main content
ఓం దుం దుర్గాయైనమః
శుభోదయం-దసరా శుభాకాంక్షలు !
-
- ఆశ్వయుజ శుద్ధ అష్టమి -శ్రీ దుర్గా దేవి !
-
ఓం దుం దుర్గాయైనమః
-
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
-
(వడ్డాది వారి దుర్గ )
"
Comments
Post a Comment