మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర !

మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర !

.

మా అమ్మ గారు 1932 లో నాగ పట్నం ఉన్నప్పుడు ఒక జరి చీర 

7 రూపాయలకుకొన్నారు...

అది పాత గిలితే 1950 లో కొవ్వూరు లో మాఇంటికి 

వచ్చి జరికొనే వారిక 15 రూపాయలకి ఇచ్చారు.

.

ఇది నాకు మొన్న వెయ్యి పడగలు చదువు తొంటే గుర్తు వచ్చింది.అందులో అరుంధతి కి

కొన్న చీర ఉప్పడ పట్టు చీర 10.రూపాయి లే...ఆ రోజులలో...

.

ఇప్పుడు కళామందిరలో 25 వేలకి తక్కువగా ఏ పట్టు చీర లేదు.

..

(చిత్రం ... మా అమ్మగారు .లక్ష్మి నరసింహ కృష్ణమ్మ గారు .)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !