ఇల్లరికానికి వచ్చిన జమున

                                  -ఇల్లరికానికి వచ్చిన జమున -

-

ఇల్లరికానికి వచ్చిన జమున ను నేను గోదావరి గట్టున ,

వరద రావు హోటల్ ఎదురు సందు లో కుమారి టాకీసు లో 

తెర మీద చూసాను .

-

ఇప్పుడు ఆ హోటలూ లేదు..ఆ కుమారి జమునా లేదు -

గోదారి గట్టు కుమారి టాకీసు మిగిలాయి..రాజముండ్రి లో

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!