ఆత్మహత్యల మీదశ్రీ శ్రీ అభిప్రాయం ! -

ఆత్మహత్యల మీదశ్రీ శ్రీ అభిప్రాయం !

-

ఒక అభిమాని మహా కవి శ్రీశ్రీ గారిని ఇలా అడిగాడు

" ఆత్మహత్యల మీద మీ అభిప్రాయం?",

"ఆత్మహత్య పిరికితనామా లేక ధైర్యమా అనేచర్చ ప్రక్కన పెడితే,ఆత్మ హత్యలు చేసుకునే వారికి మాత్రం ఓకాసలహా మాత్రం ఇవ్వదలచుకున్నాను .

అదేమిటనగా నీవు ఎటూచావదలచుకున్నావు కాబట్టి సమాజానికి ఒక మంచి పనిచేసి చనిపొ. అదేమిటనగా ,నీ చుట్టూవున్న సమాజాన్ని ఒక్క సారి పరికించి చూడు,ఒక్క దుర్మార్గుడు లేదా రౌడీ తప్పక కన్పిస్తాడు. వాడిని కడతేర్చు 

,అలా సమాజానికి నీ చావుకూడా ఉపయోగ పడేలా చెయ్యి , 

.

నీకు మహాఅయితే ఏమవుతుoది పోలీసులు అరెస్ట్ చేస్తారు. 

మహా ఐతే ఉరిశిక్ష వేస్తారు ,ఆ శిక్షను సంతోషంగా అనుభవించు, అప్పుడు నీ చావాలనే కోరికా నెరవేరుతుంది ,

ఇటు సమాజానికి ఉపయోగపడినట్లు అవుతుంది".

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!