గోంగూరపచ్చడి గొప్పతనం!
-
గోంగూరపచ్చడి గొప్పతనం!
(గురజాడ వారికీ క్షమాపణలతో)
.
ఖగపతి అమృతము తేగా
భుగభుగమని ఒక్కచుక్క భూమిమ్పడిఎన్
గోంగూర మొక్కయి జన్మించెను
గోంగూర తిన్న వాడు ఆంధ్రుడు అయి పుట్టున్
-- Poem plagiarised
ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న
అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది.
ఆ అమృతబిందువు నుండి , గోంగూర మొక్కయి అనగా గోంగూర పుట్టింది
గోంగూర తిన్న వారు.ఆంధ్రులు అయి జన్మిస్తారు .
అది కాస్తా మా గుంటూరు పరిసర ప్రాంతాలలోని తోటల్లో పండింది...
అందుకే అప్పటినుంచీ ఈ గోంగూరకి అమృతతుల్యమైన ఈ రుచి అబ్బింది
ఇదిఅసలుకధ.
నేనుఅనవసరంగాతిట్లుతిన్నా... ఎవరోనోకాపీచేశానుఅని.
ఆవ్రాసినవారు గురజాడనికాపీ చేసారుఅనిమరచి నన్నుమొండిఘటంఅని
బిరుదుఇచ్చారు.. అవును మొండి ముండా వాడినే అందుకేనెగ్గుకువస్తున్నాను..
ఆయెన పేస్ బుక్లోకాపీలుకాక ఒరిగినోల్స్ఉంటాయ... మనంఏమి పుట్టుమేధావులమా!
Comments
Post a Comment