Skip to main content
సౌందర్య లహరి!! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (21)
-
-
సౌందర్య లహరి!!
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
శ్లోకము (21)
.
తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్,
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !!
.
తల్లీ ! భగవతీ! మెరుపు తీగవలె సూక్ష్మమై
సుదీర్ఘ మై సూర్య చంద్రాగ్ని రూపమై, క్షణప్రభమైనది,
షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో
కూర్చున్న నీ సౌదాఖ్య అనే బైందవీ కళను
మహాత్ములు, పరిపక్వ చిత్తులు పరమానంద
లహరిగా ధరిస్తున్నారు. అంటే నిరతిశయానందాన్ని
సదా పొందుతున్నారని భావం.
-
ఓం సత్యైనమః
ఓం సర్వమయ్యైనమః
ఓం సౌభాగ్యదాయైనమః
-
Comments
Post a Comment