Skip to main content
కోపించిన ఆడువారి లక్షణాలు!
కోపించిన ఆడువారి లక్షణాలు!
.
స్త్రీలకు కోపం వస్తే ఎలా ఉంటారో ఆ విషయాన్ని శ్రీమద్రామాయణం చెప్పింది...
-
"శతహ్లదానాం చాంచల్యం శస్త్రాణాం తీక్ష్ణతా తధా!
గరుడానిలయో: శైఘ్ర్యమ్ అనుగఛ్చంతి
యోషిత :!!" అని.
-
మెరుపుతీగలా టక్కున వచ్చి మాయమైపోయే ఆలోచనలతో,
పదునైన ఆయుధానికుండే పదునుతో సమానంగా ఎదుటివారి
గుండెని కోసేసే మంటలతోనూ, వేగంగా ప్రయాణించే
గరుడుడూ వాయువుతో సమానమైన
తొందర తొందర నడకలతో నూ మహిళలు వ్యవహరిస్తూ
' ఉంటారని భావం.
Comments
Post a Comment