సూర్యకాంతం ఒక ఝలక్ !

సూర్యకాంతం ఒక ఝలక్ !

.

* ఆ నవ్వేమిటమ్మాయ్… 

ఆడపిల్ల కాలు గడపదాటకూడదు. 

నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా?

కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, 

పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. 

మీకివమి తెలియవు!

మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు!

ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!