ఓ వన్నె వన్నెల - చిన్నారీ -

శుభరాత్రి!

-

అలిగినా కలిగినా

నీ అందము మారదే

వాడి వేడి చూపులె

పూబోణి మాకు వరాలే

కలకాలము మనకీ

పరవశమే శాశ్వతమే

నీవు మారినా నేను మారనే - ఏమారనే

-

ఓ వన్నె వన్నెల - చిన్నారీ - 

నీమోము చూడ వేడుకా
గోము చూడ వేడుకా
ఓ వన్నె వన్నెల - చిన్నారీ
మరీ మరీ నీ సొగసరి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!