అరకురాజుగారు.!

అరకురాజుగారు.!
.
"రాజ్యం నీ కోసం ఏం తెచ్చానో చూడు"
అబ్బా... ముక్కుపుడక. మీరెంత మంచివారండీ"
"నువ్వెప్పుడూ ఇదే మాట మీద వుండాలి మాట తప్పకూడదు మరి...
""ఎందుకలా అంటున్నారు?" "
నిన్న నీ వడ్డాణం తీసికెళ్ళి, అమ్మేసి పేకాడాను. మిగిలిన డబ్బుతో ఈ ముక్కుపుడక కొన్నానోయ్...!"

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!