#రావణలంక :#శ్రీలంక:-

#రావణలంక :-


లంకా నగరం త్రికూట పర్వతం పై విశ్వకర్మ చే నిర్మితమైంది.

రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. 

ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని మార్చాడట రావణుడు.. అంతా బంగారుమయమై అత్యంత విలాస జీవనం గడిపేవారు గా చెప్తారు. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట. లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.


లంక రాజ్య నగర వర్ణన రామాయణం సుందరకాండ లో 5.2.09-26 ....... లో వివరం గా వుంటుంది.







#శ్రీలంక:-


(ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం #సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం.🏝


రాజధాని శ్రీ జయవర్ధనపుర-కొట్టె - 6°54′N, 79°54′E


ప్రస్తుత పేరు లోని 'లంక' సంస్కృతం నుండి వచ్చింది. 

లంక అంటే '#తేజస్సుగల_భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు రామాయణం, మహాభారతం లలో కూడా కనిపిస్తుంది. 

సంస్కృతంలో 'శ్రీ' అంటే భవ్యమైనది అని అర్ధం.


శ్రీలంక ద్వీపం హిందూ మహాసముద్రం లో, హిందూమహాసముద్రానికి ఈశాన్య దిక్కులో ఉంది. బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశలో ఉంది. భారత ఉపఖండాన్ని, 5° మరియు 10°, అక్షాంశ మరియు రేఖాంశాలలో ఉంది.


రావణలంక & శ్రీలంక #వేరువేరు అనడానికి నిదర్శనాలు :-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!