ఓ ప్రియా ప్రియా||

ఓ ప్రియా ప్రియా||

కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి

ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి

నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని

కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే

వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న

పాశమే తెంచి వెళ్ళి పోకుమా

జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి

నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన

లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం

ఓ ప్రియా ప్రియా||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!