Skip to main content
రేపటి వార్తలు ఈ రోజు....
రేపటి వార్తలు ఈ రోజు....మంచి ఆలోచన...
.
ఒక జూదరి తన ఆస్తి అంత గుఱ్ఱం పందేలలో వొడి పోతాడు..
.
తన ఇల్లు ఆఖరి తాకేట్టు పెట్టి ఆఖరి దావు అంటో మల్లి బయలు దేరు తాడు..
.
దారిలో ఒక పేపర్ కుర్ర వాడు పేపర్ ఇస్తాడు... అది రేపటి పేపరు..తప్పు డేట్ అని
అయన చూద్దాం అని చూస్తాడు... దానిలో ఆ రోజు జరిగే రేస్ లో గెలిచే గుఱ్ఱాలు పేర్లు
చూసి ఆడి బాగా డబ్బు చేసుకుంటాడు...
.
అప్పుడు సంతోషంగా మల్లి పేపర్ చూస్తే...అందులో తన పేరు ఉంటోంది..
.
గుఱ్ఱం పందేలలో బాగా డబ్బు చేసుకొని గుండె ఆగి చనిపోయాడు..అని మరణ వార్త..
అంతే ... అక్కడకి అక్కడే మరణిస్తాడు..
.
ఇది ఒక బెంగాలీ కధ..
Comments
Post a Comment