దుఃఖం సోమరితనానికి తోబుట్టువు. !

దుఃఖం సోమరితనానికి తోబుట్టువు. !

.

దేవుడు మనకి అన్నీ కష్టాలనే యిచ్చాడని నిందించకండి.

దుఃఖం మనిషిని ఆలోచించేట్టు చేస్తుంది.

ఆలోచన మనిషిలో వివేకాన్ని కలిగిస్తుంది.

వివేకం మనిషిని వున్నతస్థితికి తీసుకొని వెళుతుంది.

.

దుఃఖం సోమరితనానికి తోబుట్టువు. 

దుఖానికి కారణం ఏమిటంటే మనం ఆనందంగా వున్నామా?లేమా? అని ఆలోచించే సమయం వుండడమే.

చీకూ చింతల్ని అంతులేని శ్రమ లో ముంచి వేయడం కన్నా ఆనందం

మరొక టి వుండదు

.కొన్ని మందు సీసాల పై వాడే ముందు బాగా గిలకరించండి (

shake before use )అని వ్రాసి వుంటుంది.భగవంతుడు 

కూడా మనల్ని కష్టాలతో బాగా కుదిపెస్తాడు.

దానితో మనం పనికి వచ్చే వారి లాగ 

తయారవుతాము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!