Skip to main content
గానుగ !!
గానుగ
!
గానుగ మనిషిని పిలిచి 'గానుగ ఆడుతున్నట్లు ఎట్లా తెలుస్తుంది?
అని అడిగాడుఒక పెద్ద మనిషి .
.
ఎద్దుమెడలో గంట ఉంది గదా అన్నాడు గానుగ మనిషి.
.
ఎద్దు ఒకే చోట నిలబడి మెడ ఆడిస్తే ఏం చేస్తావన్నాడు పండితుడు.
.
నా ఎద్దు నీలాగ చదువుకోలేదు.
Comments
Post a Comment