నానబోసిన సెనగలను..

శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలను...

ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు. 

మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.

వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి. 

ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

మాకు చెన్నా బాటూర ప్రసాదిస్తుంది.

తరువాత 

శ్రావణ మాసాం సెనగలు కు 

ధామ్ ధామ్ బాంబులు కు 

కడుపు నొప్పి బాధలకు 

డాక్టర్ గారి బిల్లులకు 

జై జై జై జై జై జై జై జై !

Comments