నీరీక్షణ !

నీరీక్షణ !

.

ఓదిగి ఓదిగులి కూర్చుంది

బిడియపడే వయ్యారం!

ముడుచు కొనే కొలది అది

మిడిసిపడే.. సింగరం!

శొయగల విందకై

వెయి కనులు కావలి....

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !