మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది !

గుర్తుకువచ్చినపాట!

.

మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది 

డ డ డ డా డ డ 

మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది 

ఆ ఊళ్ళో ఓ చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు 

.

చెంమ చక్క .చెంమ చక్క .చెంమ చక్క 

మల్లె మొగ్గ .మల్లె మొగ్గ .మల్లె మొగ్గ 

చెంమ చక్క 

మల్లె మొగ్గ 

హొయ్‌ భలె భలె భలె యహ్‌ 

.

కంటి మీద కునుకురాదు బావా అంది 

కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్లా అన్నాడు 

లైలలలైలలలలా.. 

.

ఓలంమో గైరంమో చీకట్లో చూసిందేదో, కెవ్వంటూ అరచిందయ్యో 

హట్కే హట్కే హట్కే 

అరె బట్కే బట్కే బట్కే 

హోయ్‌ భలె భలె భలె 

మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది 

.

బుర్రిపిట్ట తుర్రు మంటే బావో అంది 

అత్త కొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు 

హొయ్‌ లైల లల లా..హొయ్‌ లైలలలలా 

ఓలంమో గైరంమో చీకట్లో చూసిందేదో, కెవ్వంటూ అరచిందయ్యో 

హట్కే హట్కే హట్కే 

అరె బట్కే బట్కే బట్కే 

హోయ్‌ భలె భలె భలె 

మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది 

.

చెంమ చక్క చెంమ చెక్క చెంమ చెక్కా 

మల్లెమొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గా 

చెంమ చక్క మల్లె మొగ్గ 

చెంమ చక్క మల్లె మొగ్గ 

హొయ్‌ బ్బలె బ్బలె బ్బలె బ్బలే యహ్‌

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!