అనవసరంగా... వీళ్ళను.. ఉహించు కొని ..టైం వేస్ట్ చేసు కున్నాం.. .

మా ..Mudiganti Hanumantharao.ని తల్చుకుంటూ

(ఈరోజే కాలధర్మం చేసాడు.)

అనవసరంగా... వీళ్ళను.. ఉహించు కొని ..టైం వేస్ట్ చేసు కున్నాం..

.

ఇప్పుడు చూస్తే మన వాళ్ళే బెటర్ కదరా హనుమంతరావు.

(అంటే మా భార్యలు అని అర్ధం .)

.

(నాకు మా హనుమంతరావు కు హిందీ హెరాయిన్ లు మాత్రమే నచ్చేవారు...

ఆ రోజులలో.)

.

నందా,వహీదా, హెలెన్, సాధన...అప్పుడు ..ఇప్పుడు.

Comments