మీనా కుమారి !

మీనా కుమారి పాతతరము బాలీవుడ్ నటి. తన కెరీర్ 1939 నుండి బాల నటిగా ప్ర్రారంభమైనది. ఏడుపు సీన్లు బాగా నటించేది. 

పెళ్లి చేసుకున్నా ఒంటరిగానేజీవించారు.

హీరోయిన్ అంటేనే అందానికి ప్రతిరూపంగా భావిస్తుంటాం. అందంలో వారికి ఏ లోపం ఉండకూడదని అనుకుంటాం. కానీ ఒక హీరోయిన్ వేలు లేకుండా తన కెరియర్ ను సాగించింది. పైగా ఆ విషయం పైకి తెలియకుండా జాగ్రత్త పడింది. బాలీవుడ్ లో సుప్రసిద్ధ నటి మీనాకుమారి. అమె అందానికి, అభినయానికి అనాటి ప్రేక్షకుల ముగ్థులు అయ్యేవారు. అయితే మీనాకుమారికి ఒక చిటికిన వేలు లేదు. ఒక ఆపరేషన్ లో ఆమె చిటికిన వేలును డాక్టర్లు తొలగించారు. ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియకుండా మీనాకుమారి మేనేజ్ చేసింది. తన చేతిని దాచి దాచనట్లు దాచకుండా దాచేది. దీంతో ఈ విషయాన్ని అప్పట్లో ప్రేక్షకులు కనిపెట్టలేకపోయారు. ఇదీ అనాటి నటీనటుల గొప్పతనం..!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!