జనార్దనాష్టకం !

జనార్దనాష్టకం !

(కందుకూరి రుద్రకవి....వర్ణచిత్రం: బాపు )

.

"అండబాయక కూడి యుంటిమి ఆయెబోయెను నాటికీ

ఖండి మండి పడంగ నేటికి కదలు మెప్పటి చోటికి

ఉండరా నీ మాటలకు నే నోర్వజాలను మాటికి

గండి దొంగవు! దనుజ మర్దన! కందుకూరి జనార్దనా!

.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!