నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (కృష్ణ శాస్త్రి )

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

(కృష్ణ శాస్త్రి )

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!