శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2001) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2001)

(శ్రీ శేషప్ప కవి)

-సీ||

అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,

ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,

దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,

వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,

శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,

ధనము లక్షలు కోట్లు దానమీయఁ

నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,

తే|| 

జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ

నీ పదాంభోజములయందు నిలుపరాదు;

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !