మంత్రపుష్పం ! .

మంత్రపుష్పం !

.

మంత్రపుష్పం ఈ విధంగా చెబుతుంది

'పద్మకోశః ప్రదీకాశగుమ్ 

హృదయంచాప్యధో ముఖం 

ఆదౌ నిష్ట్యా వితశ్శాంతి నాభ్యాం

ఉపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి ........ 

తస్య మధ్యే వహ్ని శిఖా అనియో ఓర్ధ్వా వ్యవస్థితః....... 

తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః' 

ఈ మంత్రమునకు పెద్దలవద్ద నేను తెలుసుకొన్న

అర్థమేమిటంటే ....

మన శరీరములో నాభి కి జానెడు పైన 

ఎడమవైపు తలక్రిందులుగా వున్నా 

తామరమొగ్గ రూపములో హృదయముంటే 

దానికి దగ్గరగాఒక వడ్లగింజకు 

(నీవార ధాన్యమును నేను చూడలేదు అందువల్ల వడ్లగింజ అన్నాను.) పైనగాలముల్లు ప్రమాణములొ వెలుగు నీలపు జ్యోతి శిఖలో పరమాత్ముడున్నాడు. 

ఆశిఖను ఆంగ్లములో Sinus Node అని అంటారని విన్నాను. 

ఇంతటి గోప్పవిషయములు కూడా కోతలు పెట్టకుండానే 

మన పూర్వీకులు చెప్పినారు అనునది ఒకటైతే,

ఆ జగన్నాయకుడు మనలోనే ఉన్నాడని 

మన ద్రష్టలు చెప్పినారు అన్నది రెండవ విషయము.

ఈ విషయము తరువాత మనకు ఉపయోగ పడుతుంది.

,

(Cheruku Ramamohanrao గారికి క్రుతగ్నలతతొ)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.