ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి రేడియో స్టేషన్ అనుబంధం!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి రేడియో స్టేషన్ అనుబంధం!

విజయవాడ రేడియో స్టేషన్ లో ఏడున్నరఏళ్ళు ప్రయోక్తగ పని చేశారు’’

.

‘’.రేడియో స్టేషన్ ను ఒక యూని వర్సిటి గా మార్చారు పింగళి ‘’అన్నారు శ్రీ వాత్సవ .శంకరన్ అనే కొత్త స్టేషన్ డైరెక్టర్ వచ్చి చేరినప్పుడు 

పాత ఆయన పింగళి ని పరిచయం చేస్తూ ‘’వీరు సంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు ‘’అని చెబితే ‘’ 

వంకరన్ ‘’’’I am number one enemy of sanskrtit ‘’అన్నాడు .

వెంటనే పింగళి ‘’sanskrit loses nothing on that account ‘’అని ఎదురు దెబ్బ కొట్టారు

విజయ వాడ నుంచి హైదరాబాద్ కు మారుస్తామని చెబితే ‘’నేను ఉద్యోగం నుంచి తప్పుకొంటాను ‘’అని కరాఖండీ గా చెబితే ఆ ప్రయత్నం మానుకొన్నారు పై వాళ్ళు .

రేడియో లో p.p.l.v.ప్రసాద్ అనే యువకవి అష్టావధాని తో రేడియో లో మొదటి అష్టావధానాన్ని చేయించిన ఘనత పింగళి ది 

ఈ ప్రసాద్ యే తర్వాత ప్రసాద రాయ కులపతి అయ్యారు 

ఇప్పుడు కుర్తాలం పీఠాది పతి గా ఉన్నారు .

అప్పుడు విజయ వాడ హైదరాబాద్ లకు పింగళి వారే ప్రయోక్త

ఆ తర్వాతదేవుల పల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ కు 

జాషువా గారు మద్రాస్ కు ప్రయోక్తలయ్యారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!