ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి... ,

ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి...


ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి...

,

ఖల్యాశ్చ మే నమః . . మంత్రం . . . . అర్ధం . . . . . . 

పచ్చని చేలు పంట పొలాలు శివ స్వరూపం . . 

పంటలు నూర్చే కళ్ళం శివ స్వరూపం . . 

కళ్ళం మధ్యలో వుండే గుంజ కూడా శివ స్వరూపం గుండ్రంగా పశువు బండి చక్రంతో సహా తిరగటానికి సాయపడుతుంది .

ఇరుసు లా సాయపడుతుంది . . 

ఖల్యం శివస్వరూపం . విశ్వం నిరంతరం చలన ముకలది . 

గ్రహాలు తమచుట్టు తాము తిరుగుతూ మరో గ్రహం చుట్టు తిరుగుతూ వుంటాయి . .

అలా తిరగటానికి ఒక ఆధారం కావాలి . . 

అదే ఇరుసు . ఇరుసు శివ స్వరూపం . ఇరుసు ఆలంబన లేకపోతే గ్రహ చలన గతులు మారి మహే ప్రళయాలు సంభవించి సృష్టి కి విఘాతం ఏర్పడుతుంది . అలా జరగకండా విశ్వ భ్రమణానికి చలన గతులకు శివుడు 

మొత్తం విశ్వానికి ఇరుసు వలె వుండి లోక రక్షణ చేయడం వలన లోకేశ్వరుడైనాడు ఖల్యునికి నమస్కారంu

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!