Skip to main content
నారాణీ నాదరూపా నామరూప వివర్జితా యైనమః
నారాణీ నాదరూపా నామరూప వివర్జితా యైనమః
నారాణీ నాదరూపా నామరూప వివర్జితా యైనమః
.
అమ్మవారు మనకోసం తన పేరు
తన వునికి కూడా మార్చుకుంటుంది .
.
జలరూపంలో . నారాయణి గా ప్రాణాలు
నిలబెడుతుంది పోషణచేస్తుంది
.
శబ్దరూ పంలో విశ్వం లో వ్యాపించి వుంటుంది
నారాయణుడి కి సోదరిగా పిలవబడింది
Comments
Post a Comment