అల్లుడు వచ్చిన అనందం.!

అల్లుడు వచ్చిన అనందం.!


తెలుగు ఇంట పండగకి ,, అల్లుడు వచ్చిన అనందం.!

.

అల్లుడంటే చాలు - వంకర తాడి కూడా నిఠారుగా నుంచుంటుందట

అల్లుడలిగితే కూతుర్ని తీసుకుపోతాడు అంతేగా?

అల్లుడికి బెట్టు - యిల్లాలికి గుట్టు వుండాలన్నట్లు

అల్లుడు చుట్టమూ గాదు - ఆముదపు చెట్టు చెట్టూకాదు

అల్లుడు దశమగ్రహం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!