ఎవరిని అడగాలి ..

ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?

.

(రచయిత : సినారె)

.

సిరిమల్లెల విరియించే వసంతం చిగురాకులనే రాల్చేస్తే

.

నావను నడిపే చుక్కాని .. ఆ నావను తానే ముంచేస్తే 

.వలపులు పోసి పెంచిన తీవే కాలసర్పమై కాటేస్తే

.

మమతలు పంచిన పాల మనసే మనసును కాస్తా విరిచేస్తే 

.

ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?

.

(ఆర్తి అగర్వాల్ సినిమా అందాల రాముడు చూస్తున్నా.)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !