జగమంతా ఒక నాటకరంగం జనమంతా యిక పాత్రధారులే!

శుభరాత్రి !

ఈ జగమంతా నిత్యనూతన నాటకరంగం

ఈ జనమంతా అందలి చిత్రచిత్ర పాత్రధారులు

ఈ జగన్నాటక సూత్రధారి ఆ సర్వసాక్షి ఈశ్వరుడే!

జగమంతా ఒక నాటకరంగం

జనమంతా యిక పాత్రధారులే!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !