అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో !

అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో ! . గుండెల్లోన గుబగుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళూ పరవశమైనా మా శ్రీవారికి పగ్గాల్లేనీ పరవళ్ళూ చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ... చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ... అక్కడ తమకూ ఇక్కడ మనకూ విరహంలోనా వెక్కిళ్ళు మనసిలాయో... అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్