తళ తళ లాడే సబ్బు! .

తళ తళ లాడే సబ్బు!

.

" ఈ సబ్బు వాడితే మురికి పోయి శుభ్రం గా అవుతుందని చెప్పావు.

ఎంత అరగదీసినా ఈ షర్టు కున్న మురికి పోలేదు చూడు” 

కోపంగా షర్టును

విసిరి కొట్టి అరిచాడు సుబ్బారావు.

“ ఎక్కువగా అరవకండి సార్ బి పి పెరిగి పోగలదు.

నేనన్నది మీరు సరిగ్గా అర్ధంచేసుకోలేదు!

.

మురికి షర్టుకు పోతుందని ఎప్పుడు చెప్పాను ? ఈ సబ్బును చూడండి,

ఎలా తళ తళ లాడుతుందో ?” తాపీగా అసలు సంగతి చెప్పింది..సేల్స్ పిల్ల.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.