విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ ! .

విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ !

.

నీలి మబ్బులో నిలిచిపోకలా......

నీలి మబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాల

మేలి ముసుగులో మెరుపు తీగలా దాగి ఉండనేల

కొమ్మ కొమ్మ లో పూలుగ దివిలోని వర్ణాలు వాలగా

ఇలకు రమ్మని చినుకు చేమ్మని చెలిమి కోరుకొని... నిన్ను కలుసుకొని.

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్ని

ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని.....ఈఈఈ .. నిన్ను కలుసుకొని

నిన్ను కలుసుకొనీ... విన్నవించుకొని ఇన్నాళ్ళ ఊసులన్నీ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!