ఏకాంతము సాయంత్రము !

ఏకాంతము సాయంత్రము !

.

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను

చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేను

ఏదారి ద్వారా నీరాకయో

ఆ దారి జాడే కనరాదయో

పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను

ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ

కన్నీరు మారే మున్నీరుగా

నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను-

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!