Chrome Cast

నేను రోజు Chrome Cast లో ఒకపాతసినిమాచూసి
పాతరోజులునెమరువేసుకుంటాను. వారానికిఒకసినిమానాభార్యతోకలసిచూసిoutside డిన్నర్ చేస్తాను...
అంటే Present సినిమాలు చూస్తాను. నాని నాఫేవరెటే హీరో.. ఒకప్పుడుఅల్లరినరేష్.
సినిమాలేకాదు.. రోజుకు ఒకపుస్తకం చదువుతాను....
సాహితివిమర్శలు చూస్తాను.. కాపీచేస్తాను.. మీముందుఉంచుతాను... రోజుఒకగంటనడక... 6 గంటలుపడక..
నాకునచ్చిన ఈమధ్యచూసిన పాతసినిమాలలోఆహ్.. ( ప్రేమలేఖలు)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!