Boy: హాయ్ 

👸

Girl: హలో 

👱

Boy: ఏమిచేస్తున్నావు ..?

👸

Girl: ఎందుకు ?

👱

Boy: ఊరికే అడిగే 

👸

Girl: సరే 

👱

Boy: Iఇంట్లో ఎవరు లేరా ???

👸

Girl: ఎవరూ లేరు 

👱

Boy: వచ్చేదా .?

👸

Girl: నీ ఇష్టం .

👱

Boy: ఓకే 

🏃

🏃

🏃

🏃

🏃

🏃

(అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చేసాడు )

👱

Boy: హేయ్యి ఇంటికి తాళం వేసి ఉంది .???

👸

Girl: చెప్పెనుగా... ఇంట్లో ఎవ్వరు లేరని 

👱

Boy:

😳

😳

😡

😡

😫

😫

😈😈

ఇదేనండి ఆడు వారి మాటలకు అర్ధాలే వేరులే అంటే.

హహహ 

ఇది నాది కాదోయి...Pachchala Suzie గారిదోయి !

x

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!