నేను చూసిన నలుగురి దేవదాసులు .. .

నేను చూసిన నలుగురి దేవదాసులు ..

.కే.ఎల్. సైగల్.. దిలీప్ కుమార్..అక్కినేని...శారురఖాన్ లు ... 

నాకు నచ్చినవాడు దీలిప్ కుమార్.

.

నేను దేవదాసు వచ్చినప్పుడు చూసాను... శరత్ ని ఖూని చేసారు అనేవారు ఆరోజులలో... విజయవాడ లో..పాటల వల్ల ఆడింది... తరువాత అందరు మెచ్చేరు... ఆక్షన్ లో నాకు దీలిప్ దే బాగుంది... కాని దిలీప్ కుమార్ నాగేస్వరరావు బాగా ఆక్ట్ చేసారు అనడం అతని సంస్కారం.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!