రింజిమ్ రింజిమ్ హైదరాబాద్!

అటు చూస్తే చార్‌మినారు-

ఇటు చూస్తే జుమా మసీదు

ఆ వంక అసెంబ్లి హాలు-

ఈ వంక జూబిలి హాలు

తళతళ మెరిసే హుసేనుసాగరు

దాటితే సికింద్రబాదు

రింజిమ్ రింజిమ్ హైదరాబాద్

రిక్షావాలా జిందాబాద్

తనతో పాటు రిక్షాలో తిప్పినందుకు హీరో చలంకు మనం బాకీ.!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.