కంచిలోతామరలు!

కంచిలోతామరలు!

.

ఎందరో వచ్చారు

ఎందరో పోయారు.

గుడి బయట

ఏ మాత్రం

వడలిపోని

తామరపూలు

సవ్వడి చేయకుండా

నవ్వడం మానలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!