తెలుగుతెలుసుకోండి.!

తెలుగుతెలుసుకోండి.!

.

విభక్తులు - ప్రత్యయములు

పదములకు పరస్పరసంబంధమును కలిగించునవి విభక్తులు. విభక్తులను తెలిపేవి ప్రత్యయములు.

ప్రత్యయములు - విభక్తులు

డు, ము, వు, లు - ప్రధమా విభక్తి

నిన్, నున్, లన్, కూర్చి, గురించి - ద్వితీయ విభక్తి

చేతన్, చెన్, తోడన్, తోన్ - తృతీయ విభక్తి

కొఱకున్, కై - చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి - పంచమి విభక్తి

కిన్, కున్, యొక్క, లొన్ లోపలన్ - షష్టీ విభక్తి

అందున్, నన్ - సప్తమీ విభక్తి

ఓ, ఓయి, ఓరి, ఓసీ - సంబోదన ప్రధమా విభక్తి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!