kakinda young men's happy club

మా పెద్దనాన్న గారు వింజమూరి రఘుపతి రామారావు గారు , 

మా దొడ్డ మహాలక్ష్మి గారు...(1934 ఫోటో. kakinada.లో తీసింది .)

ఈయన kakinda young men's happy club లో చాల ఆక్టివ్ మెంబెర్.

ఈ క్లబ్ నుండే మహా మహా నటులు .రేలంగి.. అంజలి దేవి, శివరావు...

రామశర్మ సిని రంగం కు వచ్చేరు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !