సల్లంగ వస్తాది నా యెంకీ !'

జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని

సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె

మెల్లంగ వస్తాది నా యెంకీ !

సల్లంగ వస్తాది నా యెంకీ !'

ఎంకెవ్వరని లోకమెపుడైన కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు'....

నాయుడు బావ దే యెంకి .... యెంకి వంటి పిల్ల లేదోయి బావా!

నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....

(ఎంకి ఎప్పుడూ పదహారేళ్ళేనండి.... నండూరివారికండి నేను నూటపదహార్లు ఇచ్చింది)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!