కార్టూను వేరు.. జోకువేరు.!

కార్టూను వేరు.. జోకువేరు.!

.

పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చివాడు స్విమ్మింగ్ పూల్ లో

పడితే మరో పిచ్చి వాడు రక్షిస్తాడు. ఇ

ది చూసిన డాక్టర్ ఆ ఇద్దరు పిచ్చివాళ్ళను ఒకే గదిలో ఉంచమని సిబ్బందిని ఆదేశిస్తాడు. 

మరుసటిరోజు చూస్తే నీళ్ళల్లో పడిన పిచ్చివాడు ఫ్యానుకి ఉరి వేసుకుని ఉంటాడు.

డాక్టర్ పిచ్చివాడితో--- ఏమయ్యా నిన్న బాగానే ఉన్నాడుగా మీ వాడు మరి ఎందుకు అలా ఫ్యానుకి ఉరి వేసుకున్నాడు?

పిచ్చివాడు- ఓహో అదా. నిన్న నీళ్ళలో పడి బాగా తడిసాడుగా, 

అందుకే నేనే అలా ఆరేసాను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!