అతని పేరు ఏడుకొండలు!

అతని పేరు ఏడుకొండలు!

"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"

"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"

"శనివారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!