బ్రమరంబకు కాస్త తొందర ఎక్కువ ..

బ్రమరంబకు కాస్త తొందర ఎక్కువ ..

రైల్ స్టేషను లో కూలి వాడు సామానులు మెల్లిగా తెస్తున్నాడు...

"నువ్వూ నాకు ఎక్కడ దొరికేవు..తొందరగా తీసుకురా "

అంటే వాడు ."మీకు నేను దొరకడం ఏమిటి అండిఅమ్మ గారు...

మా విడ వింటే" నాకు తంటా అన్నాడు..

అంతే ఆవిడ నోరు తెరిచి విస్తు పోయింది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !