ఎక్కడైనా భగవద్గీత వినబడితే పాపం ఎవరో పోయారు ...అనుకుంటున్నారు !

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము,
గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
కాని ఎక్కడైనా భగవద్గీత వినబడితే పాపం ఎవరో పోయారు ...అనుకుంటున్నారు !
,
కఠినమైన సత్యం. ఈ దౌర్భగ్యపు స్థితి పోవాలి.

x

Comments