శ్రీ కృష్ణ శతకం.!........( 14 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

.
వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
చీరలు మ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!
.
ఓ కృష్ణా! యమునానదిలో జలకాలాడుతున్న
గోపికల చీరలను దొంగిలించి, తెలివిగా వారికి,
జ్ఞానోదయమును కలుగజేసిన నీ గొప్పతనము ఏమని పొగడగలను?
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!
.
ఓ కృష్ణా! యమునానదిలో జలకాలాడుతున్న
గోపికల చీరలను దొంగిలించి, తెలివిగా వారికి,
జ్ఞానోదయమును కలుగజేసిన నీ గొప్పతనము ఏమని పొగడగలను?
Comments
Post a Comment