నమోహిందుమాత సుజాత నమో జగన్మాత!
నమోహిందు మాతా.!
నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత
మాతా
.
నమోహిందుమాత సుజాత నమో జగన్మాత!
విపుల హిమాదృలే వేణీభరముగ
గంగాయమునలే కంఠ హారముగ
ఘనగోదావరి కఠిసూత్రముగా
కనులకు పండువ ఘటించుమాతా
నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!
.
గోలుకొండనీ రత్నకోశమట
కోహినూరు నీజడలో పువ్వట
తాజమహలు నీ దివ్యభవనమట
ఆహాహా నీభాగ్యమే మాతా
నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత
.
ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం. రాసిన మహానుభావుడి పేరు
తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది.
ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు, దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.

ఖర్గపూర్ లోని ఆంధ్రాస్కూల్ లో చదువుకునేటప్పుడు (1962 - 69) ప్రతిరోజూ ప్రార్థనాగీతంగా పాడుకునేవాళ్లం.
ReplyDeleteఖర్గపూర్ లోని ఆంధ్రాస్కూల్ లో చదువుకునేటప్పుడు (1962 - 69) ప్రతిరోజూ ప్రార్థనాగీతంగా పాడుకునేవాళ్లం.
ReplyDeleteదాసరి శ్రీనివాస్.